ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరిపోతారు అనే అంశంపట్ల ఉత్కంఠ నెలకొంది. తాజాగా మాజీ మంత్రి, బీజేపి నాయకుడు రావెల కిషోర్ బాబు అధికార వైసీపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
Politics is getting interesting ahead of AP general elections. There is excitement about who will join which party. Recently, it seems that former minister and BJP leader Ravela Kishore Babu is preparing to join the ruling YCP.
#CMJagan
#YCP
#RavelaKishore
#Chandrababu
#TDP
#PawanKalyan
#Janasena
#APNews
#APPolitics
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.234~HT.286~